Telangana Elections 2018 : Telangana Youth Responce On Polling | Oneindia Telugu

2018-12-07 224

Telangana Elections 2018 : Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, while voting in 13 Maoist affected seats start at 7 am and end at 4 pm. The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front.Youth response On today's Polling.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#finalpercentage
#exitpollss
#polling
#EVM
#VVPAT

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్‌ ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే ఆ సమయం వరకూ క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు.